రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్టుJanuary 30, 2025 అత్యాచారం కేసులో యూపీ సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.