Rakesh Gangwal- IndiGo | సంక్షోభంలో ఇండిగో.. భారీగా వాటా విక్రయించిన రాకేశ్ గంగ్వాల్..?!August 30, 2024 Rakesh Gangwal- IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ. దీన్ని రాకేశ్ గంగ్వాల్ (Rakesh Gangwal), రాహుల్ భాటియా (Rahul Bhatia) కలిసి 2006లో స్థాపించారు.