రాజకోట టెస్ట్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన అశ్విన్!February 17, 2024 పరుగుల మోతతో సాగుతున్న రాజకోట టెస్ట్ రెండోరోజు ఆట నుంచి భారత తురుపుముక్క అశ్విన్ అర్థంతరంగా వైదొలిగాడు. ఇంగ్లండ్ 2 వికెట్లకు 207 పరుగుల స్కోరుతో భారత్ కు దీటుగా బదులిచ్చింది.
రాజకోట టెస్టులో భారత్ లక్ష్యం 450 పరుగులు!February 16, 2024 ఇంగ్లండ్ తో రాజకోట వేదికగా ప్రారంభమైన మూడోటెస్టు రెండోరోజుఆటలో భారత్ 450 పరుగుల లక్ష్యంగా పరుగుల వేట కొనసాగించనుంది.