రాజకోట స్టేడియానికి నిరంజన్ షా పేరు!February 15, 2024 గుజరాత్ లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటైన సౌరాష్ట్ర్ర స్టేడియం పేరును మార్చారు. ఈ రోజు నుంచి నిరంజన్ షా ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలువనున్నారు.