Rajeshwari Diwakarla

నాన్నమ్మ ఫోటో ఒకటి నలుపు తెలుపు మరకల చారికలు కట్టింది. కళ్ళ బెజ్జాల సూది కాంతి తో మమతల దారాలను గుచ్చుతునే ఉంది. ఫోటో అంటే చాలు…