Rajeshwari Diwakarla

శిలలు రాసాయి కవిత్వం.శిల్పులు చేసారు సృష్టి సంతకం. అందాల చెన్న కేశవాలయ నిర్మాణానికి భూమి పూజ పరచింది నక్షత్ర ప్రణాళిక మాయా విభ్రమ లోకంలో మానవ ప్రతిభల…

మెట్లు మెట్లుగా అమర్చినబొమ్మల బల్లమీద ఆది మూలం అమ్మ కొలువు తీరింది. డాబా మీద వెన్నెల ఖడ్గం డాలు పట్టింది. పూర్వ పురాణ కథన రూపాలు పుణ్య…

దేవుని ఫోటో తోనేజరిగింది గృహ ప్రవేశం.తరతరాల సంస్కృతికి నిదర్శనం. బ్రతుకంతా చల్లగ సాగుతుందన్న నమ్మకం. బుద్ధుని ఛాయా చిత్రం. ప్రతి ఉదయం ప్రశాంతతకు మూలం. భూగోళం లో…

“చంకలో పిల్ల వాడు.చల్లనైన పిల్లవాడు, నవ్వులొలికే పిల్లవాడు, నమ్మరాని పిల్లవాడు, వాడెవడే ,వాడెవడే గోపమ్మా! వాడేనే కృష్ణమ్మా! …కాళ్ళకు గజ్జెలు చూడండి మొల్లో గంటలు చూడండి, మెళ్ళో…

శ్రీమతి వి.ఎస్. రమా దేవి గారు రాసిన చిన్న కథల పుస్తకం “దేవుడికి ఉత్తరం”వారీ కథలను పెద్దన్నయ్య వడ్లపట్ల లోకరాజు గారికి అంకితం ఇచ్చారు. ఈ కథలకు…

ఈ నెలతలు ప్రకృతి సాంగత్యం వీడరు. చిగురాకుల సోయగాలను చూసినప్పుడల్లా చిరు పవన కాంక్షలను వీచుకుంటారు. రంగు రంగుల పూల రెక్కల అందాలను తలపోసుకుంటారు. తళుకు బెళుకుల…

ఆమె మడిచి తెచ్చిన బట్టను మంచి కళాకృతిగ మలచింది. నున్నని మెడ దిగువకు భుజం తళ తళ మెరిసేటట్టుగా గుండ్రగ కత్తిరించిన బ్లౌజు కు కాజా వేసిన…

ఆకాశం తాకింది ఆతని మూర్ధం. అంత ఎత్తున కెదిగింది ఆతని శీర్షం. ఆతడు పుట్టింది ఆసూరి వంశం. ప్రవచించింది సర్వ కిరణ ప్రభల వేదాంగ సారం. నేలకు…

బెళ్ళూరి శ్రీనివాస మూర్తి గారు రాయలసీమ కవికోకిల, మధురకవి, అభినవ కాళిదాసు, కవితా తపస్వి బిరుదులను పొందారు. వారు “తపోవనము” “కావ్యగంగ” ఖండ కావ్యాలను, “వివేకానందము” ద్విపద…

భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. స్వాతంత్ర్యము అనేది మత సిద్ధాంత రాద్దాంతాలలో లేదు. అది ఆచరణలో, ఆధ్యాత్మికులుగా…