రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై హైకోర్టు స్టేFebruary 15, 2024 అమరావతి రాజధానిని ప్రభుత్వం అన్యాయంగా అడ్డుకుందని టీడీపీ అనుకూల శక్తులు వైసీపీ ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతో తీసిన రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది.