భారత ఆల్‌రౌండర్ నితీష్ రానాను రూ.4.20 కోట్లకు దక్కించుకున్నరాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
Rajasthan Royals
ఐపీఎల్ -17వ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పోరు ముగిసింది. ఎలిమినేటర్ రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల గెలుపుతో బెంగళూరుకు గుండెకోత మిగిల్చింది.
ఐపీఎల్ ఎలిమినేటర్ ఫైట్ కు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి ఈ నాకౌట్ సమరానికి తెరలేవనుంది.
ఐపీఎల్-17వ సీజన్ తొలిదశ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ముగింపు దశకు చేరింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రెండోజట్టుగా రాజస్థాన్ నిలిస్తే..ఢిల్లీ పరిస్థితి గాల్లోదీపంలా మారింది.
దేశంలోని పదినగరాల చుట్టూ తిరుగుతున్న ఐపీఎల్-2024 సర్కస్ మరోసారి హైదరాబాద్ కు చేరింది. ఈ రోజు జరిగే కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ సవాలు విసురుతోంది.
చేజింగ్‌కు దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినీష్ చేసింది. రియాన్ పరాగ్ (54*; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.