Rajasthan

రాజస్థాన్‌ ధోల్‌పుర్‌ జిల్లాలో వివాహ వేడుకలకు వెళ్తున్న బస్సును టెంపో డీ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.