ఎట్టకేలకు దిగొచ్చిన ఒకప్పటి స్టార్ హీరోOctober 17, 2023 ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఒక ప్రత్యేక రోల్‌లో రాజశేఖర్ నటిస్తున్నాడు. సోమవారం నుంచి ఆయన సెట్స్ లో కూడా అడుగుపెట్టాడు.