Rajamouli | మరోసారి బాహుబలి గురించి మాట్లాడిన రాజమౌళిMay 8, 2024 Rajamouli – బాహుబలి గురించి మరోసారి మాట్లాడాడు రాజమౌళి. ఆ సినిమా త్వరలోనే యానిమేషన్ సిరీస్ రూపంలో రాబోతోంది.