తెలిసిందా ….! (గజల్)February 9, 2023 గాలి మోసే పూలగంధమంటి ప్రేమ జాలమేంటో తెలిసిందాసాంబ్రాణి స్నేహాన విడిన కురుల ప్రణయ ఆలమేంటో తెలిసిందాప్రేమా నీవు తెలుపు భావాలెన్నో కులుకు పలుకు రాగాలెన్నోరాగ రంజితమైన గళ…