కవిత్వమంటే..!September 26, 2023 కవిత్వంకొన్ని నిద్రలేని రాత్రులను మిగుల్చుతుందివిస్తరించిన చూపుకొన్ని ఊహలతో తడిసి తడిసిగుండెచాటు దృశ్యంగా నిలిచిపోతుందిమాటకు రెక్కలొస్తేపదాలు పరుగులు అందుకొనిభావనామయ స్రవంతిలో మునిగి తేలుతాయిఎక్కడి అడుగులుఅక్కడే గప్ చిప్!కనిపించని దూరాల్నికనుచూపు…