ఆమె గుండె చెరువయ్యింది…చెరువును నీటితో నింపిందిJanuary 22, 2023 బెంగళూరుకు చెందిన రేవతి అక్కడి ఓ చెరువును బతికించింది. నిజమే… ఆమె ఓ డెడ్ లేక్‌ను నీటితో నింపింది. ‘ఇప్పటి వరకు నా కుటుంబం కోసం పని చేశాను. ఇప్పుడు సమాజం కోసం, పర్యావరణం కోసం పని చేస్తున్నాను’ అంటోందామె.