Raj Tarun | భలే ఉన్నాడే ట్రయిలర్ రిలీజ్August 19, 2024 Raj Tarun – ముచ్చటగా మూడో సినిమా రెడీ చేశాడు రాజ్ తరుణ్. భలే ఉన్నాడే ట్రయిలర్ ఈరోజు రిలీజైంది.