కెనడాలో ఉన్నత విద్య ఇకపై మరింత భారంDecember 9, 2023 ఫస్టియర్ ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. 2024 జనవరి 1 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.