వానాకాలం ఈ రోగాలతో జాగ్రత్త!June 29, 2024 ఎండలు తగ్గి వానలు మొదలయ్యాయి. వాతావరణంలో ఏర్పడిన ఈ మార్పుల వల్ల సహజంగానే కొన్ని అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాగే వానల వల్ల కొన్ని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది.