రైలుస్టేషన్‌లోకి ప్రవేశించగానేప్లాట్‌ఫారంవెనక్కి పరిగెడుతున్న భ్రమబాల్యంలోనే కాదుఇప్పటికీ అదే థ్రిల్లు.రెండు బండ్లుపక్క పక్కన నిలిస్తే కూడాఏది కదుల్తుందోపోల్చుకోలేనంత సరదా.రైల్వే స్టేషన్క్షణ క్షణికంగా లోకోమోటివ్ వ్యాప్తిలోహ శాబ్దిక సర్వస్వ శక్తి.విమానాల…