రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్October 3, 2024 కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడంతో పాటు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.