Maruti Suzuki Exports | కార్ల ఎగుమతిపై మారుతి సుజుకి బ్లూ ప్రింట్.. 2030 నాటికి టార్గెట్ ఇదే..!April 8, 2024 Maruti Suzuki Exports | దేశీయ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. విదేశాల్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఏయేటికాయేడు ఎగుమతులు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నది.