జగన్తో మాట్లాడిన రఘురామ.. ఏం చెప్పారంటే!July 22, 2024 జగన్ చెవిలో రఘురామకృష్ణం రాజు ఏదో చెప్పడం కనిపించింది. దీంతో రఘురామకృష్ణం రాజు జగన్తో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.