Raghu

కొమ్మల్లోని పక్షులునీటిరాశిలోని కప్పలుకనిపెంచిన పిల్లలుఒక్కచోటే ఉండరనిఆడపిల్ల కొంగుముడితో పుట్టిల్లు వదిలినట్టువిడిచి వెళ్తారని నాన్న అంటుండేవాడుఏళ్ళు గడిచాకనేను నాన్నగా మారాకపిల్లలు వాళ్ళ కుతూహలాల కుప్పలతోఈ నలుపు తెలుపు ప్రపంచాన్ని…