Rafael Nadal

స్పెయిన్ బుల్ ర‌ఫెల్ నాద‌ల్ వార‌సుడిగా పేరు తెచ్చుకుంటున్న కార్లోస్ అల్క‌రాస్ త‌న ఆరాధ్య ఆట‌గాడి బాట‌లోనే న‌డిచి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచాడు.

క్టే కోర్ట్‌ను గ‌త 20 ఏళ్లుగా క‌నుసైగ‌తో శాసిస్తున్న నాద‌ల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం ప‌ట్ట‌డం విషాదం.

అద్భుతాలు చేయటానికి, చరిత్ర సృష్టించడానికే కొందరు వ్యక్తులు వివిధ క్రీడల్లో క్రీడాకారుల రూపంలో జన్మిస్తూ ఉంటారు. రాయల్ గేమ్ టెన్నిస్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ గత రెండుదశాబ్దాల కాలంగా కళ్లుచెదిరే విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులతో వారేవ్వా! అనిపించుకొంటున్నాడు. 19 సంవత్సరాల చిరుప్రాయంలో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నడాల్…36 సంవత్సరాల లేటు వయసులో సైతం 14వసారి అదే టైటిల్ నెగ్గి రోలాండ్ గారోస్ ఎర్రమట్టి కోర్టులో బాహుబలిగా నిలిచాడు. భుజం, మోకాలు, పాదంగాయాలకు […]