Rachakonda Uma

నీ చుట్టూ వెలుగునైనీ లోపలి ప్రేమ వెల్లువ వలె,నీ గళంలో సాగే పాటనైనీ మోవిపైన పలికే రాగమైనీ మురళిలో మ్రోగే గానమైసదా నీ హృదిలో మధురంగాధ్వనియించే ప్రణయరసధునినైనీ…