Queuing up

పండక్కి నాలుగు నెలల ముందే రిలీజ్ డేట్లను కూడా ఫిక్స్ చేశారు. ఇన్ని సినిమాల విడుదల మధ్య చివరికి థియేటర్లు దొరక్క ఎవరు వెనక్కి తగ్గుతారో తెలియని పరిస్థితి నెలకొంది.