క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌కు రాణి ఎలా అయ్యారు? చార్లెస్‌ను రాజుగా ఎలా నియమించబోతున్నారు?September 9, 2022 బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) వృద్ధాప్య సమస్యల కారణంగా స్కాట్లాండ్‌లోని బోర్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు.