భారత టీటీ జట్ల సంచలనం, తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత!March 5, 2024 భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అంకానికి తెరలేచింది. పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాయి.