QR code

పేమెంట్‌ పూర్తవ్వగానే టికెట్‌ అందిస్తారని పేర్కొంది. సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన నగదు రహిత చెల్లింపు సదుపాయాన్ని జోన్‌ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లకూ విస్తరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.