ఇక 38 రోజులూ వినోదాల విందే!May 1, 2024 పీవీఆర్- ఐనాక్స్ ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ 2, 2024 వరకు సమ్మర్ ఫిలిం ఫెస్టివల్‌ని ప్రకటించడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.