PV Sindhu

కామన్వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాదించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడా క్రీడాకారిణి మీద సింధు అద్భుత‌ విజయం సాధించింది.

భారత అథ్లెట్లు అందరూ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి వెళ్లిపోగా.. పీవీ సింధు ఎంట్రీకి అధికారులు నిరాకరించారు. అయితే సింధు స్థానంలో ఎవరు పరేడ్‌లో పాల్గొంటారో ఇంకా భారత అధికారులు నిర్ణయించలేదు.