Puvvada ajay

కర్నాటక, మహారాష్ట్ర, యూపీ లాంటి రాష్ట్రాల్లోనే విస్తరిస్తున్నప్పుడు తెలుగువాళ్లు ఉంటే ఏపీలో ఎందుకు విస్తరించకుండా ఉంటామని తెలంగాణ‌ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.