Pushpa 2 – అక్కడ ఫెయిలైన పుష్పరాజ్May 5, 2024 Pushpa 2 – అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2 నుంచి సాంగ్ రిలీజైంది. దేశవ్యాప్తంగా హిట్టయిన ఈ సాంగ్, తమిళనాట ఆశించిన స్థాయిలో ఆడలేదు.