Pushpa 2 | ఎట్టకేలకు సెట్స్ పైకి పుష్ప-2August 5, 2024 Pushpa 2 – అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకోవడం లేదు. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది.