Pushpa-2 trailer,Director Sukumar

పుష్ప-2 సినిమా ట్రైల‌ర్‌ను నవంబ‌ర్ 17(ఆదివారం)న సాయంత్రం 6.03 గంట‌ల‌కు బిహార్ రాజ‌ధాని పాట్నాలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది