తగ్గేదేలే… ఎట్టకేలకు ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తిNovember 26, 2024 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప2’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.