పుష్ప2 సినిమా విడుదల.. సంధ్య థియేటర్లో విషాదంDecember 5, 2024 హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు రావడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి