పర్పుల్ డైట్ గురించి తెలుసా?October 27, 2023 ఫుడ్ ట్రెండ్స్‌లో రకరకాల డైట్‌ల గురించి వింటూ ఉంటాం. ఒక్కో డైట్‌కు ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంటుంది. అయితే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే డైట్స్‌లో.. ‘పర్పుల్ డైట్’ అనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తుంది.