పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తత.. ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్July 18, 2024 వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈరోజు మిథున్ రెడ్డి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైరి వర్గం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టింది.