పుల్లెల శ్రీరామచంద్రుడుJune 24, 2023 జూన్ 24వ తేదీకి పుల్లెల శ్రీరామచంద్రుడుగారు కన్ను మూసి తొమ్మిదేళ్లు అయిపోయాయి . ఒక్క చేతిమీదుగా ఆయన సంస్కృత విజ్ఞానాన్ని పదిమందికి బోధపడే తెలుగులో వ్యాఖ్యానించి మనకిచ్చారు.…