Puja Tomar

భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ బ్రెజిల్‌కు చెందిన రయానే డోస్ శాంతోస్‌ను ఓడించి బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది.