ఆడపిల్ల పుడితే రూ.50వేలు ఫిక్స్ డ్ డిపాజిట్September 4, 2023 రాజకీయ పార్టీలన్నిటికీ ఇటీవల మహిళల ఓట్లపై నమ్మకం కుదిరింది. మహిళలు ఆదరిస్తే కచ్చితంగా గెలిచి తీరతామన్న భావన నాయకులలో ఉంది.