తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో.. వారికీ వాటా ఉంటుంది – సుప్రీంకోర్టు కీలక తీర్పుSeptember 2, 2023 ఓ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధాలతో పుట్టిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశంపై ఈ పిటిషన్ దాఖలైంది.