వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు: సుప్రీంకోర్టుOctober 24, 2024 స్కూల్ రికార్డ్స్‌లో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం