జాబ్లో ప్రమోట్ అవ్వాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే!January 17, 2024 ఈ రోజుల్లో పని చేసే చోట రాణించడం చాలా కష్టంగా మారుతోంది చాలామందికి. టాలెంట్ ఉన్నాఎదగలేక పోతున్నవాళ్లు కొందరైతే.. ఎదుగుతున్నా, సంతృప్తి చెందలేకపోతున్నవాళ్లు మరికొందరు.