Project-K

గ్లింప్స్ లోని విజువ‌ల్స్ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ‘వాటీజ్ ప్రాజెక్ట్ కె` అనే ఒక్క డైలాగ్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి.