ఇక చికెన్ కూడా పండిస్తారు.. – కోడి లేకుండానే మాంసం.. అదీ బోన్లెస్గా..January 31, 2023 ఇది సెల్ కల్చర్డ్ చికెన్. ప్రతి 18–24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం (సెల్ కల్చర్డ్ చికెన్) ఉత్పత్తి చేస్తారు. జంతు కణాల నుంచి ఉత్పత్తి చేసే ఈ సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.