Producer Sivaramakrishna,Rayadurgam

టాలీవుడ్‌ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.