Producer

పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడారని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని ఆయన అన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిశామని, త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

ప్రతి సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదలవుతుంటాయని, సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏదో ఒక రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఏఎం రత్నం రూల్స్ రంజన్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హరిహర వీరమల్లు విడుదలపై మాట్లాడాడు.

నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. తనపై విమర్శలు చేసిన వారి పట్ల తాను కూడా తీవ్రస్థాయిలో స్పందించగలనని, అయితే తన తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారని కౌంటర్ ఇచ్చారు.

పరిశ్రమలో పెద్దలమని చెప్పుకుంటూ దాసరిని అవమానించిన వారూ ఉన్నారని, ఆ పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు. నిర్మాతగా తాను వ్యవహరిస్తానని.. డైరెక్టర్‌ కూడా సీనియరే ఉంటారన్నారు.