Female health problems: ఆడవాళ్లకు ఏయే వయసుల్లో ఎలాంటి సమస్యలొస్తాయంటే..December 13, 2021 female health problems: మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల వయసు నుంచి ఐదుపదుల వయసు వరకూ మహిళల్లో రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.