Priyanka gandh

కేరళలోని వాయనాడ్‌లో లోక్ సభ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. నవ్యహరిదాస్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.